(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 030

॥ శ్రీః ॥
6.30. అధ్యాయః 030
Mahabharata - Bhishma Parva - Chapter Topics
త్రింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 6 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 6-30-0x(4029)(39695)
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః।
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ॥ 6-30-1(39696)
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసంన్యస్తసింకల్పో యోగీ భవతి కశ్చన ॥ 6-30-2(39697)
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ॥ 6-30-3(39698)
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషంజతే ।
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 6-30-4(39699)
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ॥ 6-30-5(39700)
బంధురాత్మాఽఽత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ॥ 6-30-6(39701)
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ॥ 6-30-7(39702)
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ఠాశ్మకాంచనః ॥ 6-30-8(39703)
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ॥ 6-30-9(39704)
యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ॥ 6-30-10(39705)
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరం ॥ 6-30-11(39706)
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే ॥ 6-30-12(39707)
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకథన్ ॥ 6-30-13(39708)
ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః ।
ప్రనః సంయంయ మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ॥ 6-30-14(39709)
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ॥ 6-30-15(39710)
నాత్యశ్రతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।
న చాతిస్వప్రశీలస్య జాగ్రతో నైవ చార్జున ॥ 6-30-16(39711)
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు।
యుక్తస్వప్నావవోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 6-30-17(39712)
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే।
నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ॥ 6-30-18(39713)
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా।
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ 6-30-19(39714)
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ॥ 6-30-20(39715)
ముఖమాత్యంతికం యత్తద్వుద్ధిగ్రాహ్యమతీంద్రియం।
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ॥ 6-30-21(39716)
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః।
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥ 6-30-22(39717)
తం విద్యాద్దుఃఖసంయోగవయోగం యోగసంజ్ఞితం।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ॥ 6-30-23(39718)
సంకల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః ।
మనసైవేంద్రియగ్రామం వినివంయ సమంతతః ॥ 6-30-24(39719)
శనైః శనైరుపరమేద్భుద్ధ్యా ధృతిగృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ॥ 6-30-25(39720)
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం ।
తతస్తతో నియంయైతదాత్మన్యేవ వశం నయేత్ ॥ 6-30-26(39721)
ప్రశాంతమనసం హ్యేనం యోగినం ముఖముత్తమం ।
ఉపైతి శ్చాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ॥ 6-30-27(39722)
యుంచయేవం సదాత్మానం యోగీ విమతకల్మషఃక ।
ముఖేన బ్రహ్మసంస్కపర్శమత్యంతం సుఖమశ్రుతే ॥ 6-30-28(39723)
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని।
ఈక్షతే కయోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ 6-30-29(39724)
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 6-30-30(39725)
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥ 6-30-31(39726)
ఆత్మౌపంయేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖంక వా యది వా దుఃఖం స యోగీ మరమో మతః ॥ 6-30-32(39727)
అర్జున ఉవాచ। 6-30-33x(4030)
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సాంయేన మధుసూదన।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్స్థితిం స్థిరాం ॥ 6-30-33(39728)
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం ।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ॥ 6-30-34(39729)
శ్రీభగవానువాచ। 6-30-35x(4031)
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 6-30-35(39730)
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽఽవాప్తుముపాయతః ॥ 6-30-36(39731)
అర్జున ఉవాచ। 6-30-37x(4032)
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 6-30-37(39732)
కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి।
అప్రతికష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 6-30-38(39733)
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥ 6-30-39(39734)
శ్రీభగవానువాచ। 6-30-40x(4033)
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే।
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి ॥ 6-30-40(39735)
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ॥ 6-30-41(39736)
అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యం ॥ 6-30-42(39737)
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికం ।
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ॥ 6-30-43(39738)
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశేఽపి సః।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥ 6-30-44(39739)
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్విషః ।
అనేకన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిం ॥ 6-30-45(39740)
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోఽధికః ।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భావార్జున ॥ 6-30-46(39741)
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా।
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ ॥ 6-30-47(39742)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి త్రింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అధ్యాత్మయోగోనామ షష్ఠోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-30-11 చేలాజినేతి మాధ్వపాఠః ॥
6-30-28 ఏవం యుంజన్ ఇతి మాధ్వపాఠః ॥
6-30-41 పుణ్యకృతాఁల్లోకాన్ ఇతి మాధ్వపాఠః ॥
6-31-* ఆత్మసంయమయోగోనామ ఇతి మాధ్వపాఠః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.